• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘నాని30’ పూజలో మెగాస్టార్ చిరంజీవి

  [VIDEO:](url)నాని 30వ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్‌ని డైరెక్టర్‌కి అందించగా చిరంజీవి క్లాప్ కొట్టారు. నాని సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోంది. డైరెక్టర్ శౌర్యవ్‌తో పాటు నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, నాని నటించిన ‘దసరా’ మూవీ మార్చి 30న విడుదల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv