‘మజిలీ’ సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్ ‘దివ్యాంశ కౌశిక్’. ఈ అమ్మడు నటించిన ‘మైఖేల్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా దివ్యాంశ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పింక్ టాప్‌లో చక్కగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఎద అందాలు కవ్విస్తున్నట్లుగా ఉన్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మైఖేల్’ చిత్రంలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ నటించింది. అయితే, నాగచైతన్య అంటే క్రష్ ఉందని, అయితే పెళ్లి వార్తలు అవాస్తవమేనని తేల్చి చెప్పేసింది.
-
Courtesy Twitter:@shreyasgroup
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్