• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బికినీలో రెచ్చిపోయిన మౌనీరాయ్

    బాలీవుడ్‌ బ్యూటీ మౌనీరాయ్‌ బోల్డ్‌ లుక్‌తో హల్‌చల్‌ చేసింది. టూ పీస్‌ గ్రే కలర్‌ బికినీ డ్రెస్‌లో అందాలు ఆరబోసింది. తన స్లిమ్‌ ఫిట్‌ ఒంపుసొంపులను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఈ భామ తాజాగా కోలుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్‌ నంబియార్‌ను మౌనీరాయ్‌ గతేడాది జనవరిలో పెళ్లి చేసుకుంది. ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్‌గా కనిపించి మౌనీరాయ్‌ అదరగొట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv