• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • RRR నిర్మాణ సంస్థ బ్యానర్‌లో నాని కొత్త సినిమా

  నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో మరో సినిమా రానుంది. అయితే ఈ చిత్రాన్ని RRR మూవీ మేకర్స్ DVV ఎంటర్‌టైన్‌ నిర్మించనుంది. నాని31 వర్కింగ్ టైటిల్‌తో సినిమాను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘అంటే సుందరానికీ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు మాత్రం రాలేదు. మరోవైపు హీరో నాని హాయ్‌ నాన్న సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv