[VIDEO:](url) విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నవీన్ పొలిశెట్టి తన తర్వాత సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. జాతి రత్నాలు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నవీన్… అనుష్క శెట్టితో కలిసి నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ఇవాళ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో సినిమాను తెరకెక్కిస్తుండగా… మహేశ్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Seemantham Gift Ideas: సీమంతం వేడుకకు కచ్చితంగా తీసుకెళ్లాళ్సిన టాప్ 15 బహుమతులు ఇవే
సీమంతం అంటే ఏమిటి? భారతీయ సాంప్రదాయాల్లో గర్భిణీ స్త్రీకి సీమంతం ప్రత్యేకమైన పండుగ. ఇది గర్భిణీ స్త్రీకి, బిడ్డకు ఆత్మీయ ఆశీర్వాదాలు అందించడానికి జరిగే పవిత్ర కార్యక్రమం. ...
Raju B
Yellamma: యంగ్ హీరోతో బలగం వేణు ప్రాజెక్ట్ లాక్.. నాని, తేజ సజ్జా స్థానంలో రీప్లేస్!
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు యెల్దండి (Venu Yeldandi) కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. ఆ తర్వాత బజర్దస్త్ కామెడీ షాలో ...
Srihari V
SDT 18: కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌తో వస్తోన్న మెగా మేనల్లుడు.. రికార్డులు గల్లంతేనా!
మెగా హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి దుర్గా తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ...
Srihari V
Prabhas Documentary: మెుగల్తూరు టూ పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్‌పై అదిరిపోయే డాక్యూమెంటరీ!
దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. నిలకడగా ...
Srihari V
Pushpa 2: ‘పుష్ప 2’ ప్రీమియర్స్ ప్లాన్ లీక్? వారానికో అప్డేట్తో మోత మోగాల్సిందే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు ...
Srihari V
Devara Record: రాజమౌళి, ప్రభాస్‌కు షాకిచ్చిన తారక్.. తెలుగు సినీ చరిత్రలో ఏకైక చిత్రంగా ‘దేవర’!
జూ. ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ...
Srihari V
Kanguva Movie: ‘కంగువా’ టీమ్ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్ 14న ...
Srihari V
Rukmini Vasanth: తారక్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
తారక్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ‘NTR 31‘ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ...
Srihari V
Guntur Kaaram: ‘గుంటూరు కారం’పై నెట్టింట ఆసక్తికర చర్చ.. కల్ట్ క్లాసిక్‌ను ఫ్లాప్ చేశారంటూ ఫైర్!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజై ఆశించిన స్థాయిలో హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ...
Srihari V
Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్.. విజేత ఎవరంటే?
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్’, ...
Srihari V
New Ott Releases This Week: ఈ వారం సందడంతా చిన్న చిత్రాలదే.. ఓ లుక్కేయండి!
దసరా పండగను పురస్కరించుకొని గతవారం పెద్ద హీరోల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తాయి. ఇక ఈ వారం ...
Srihari V
Uyyala Function Return Gifts: ఉయ్యాల వేడుకలో అతిథులకు ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి థ్రిల్ చేయండి
ఉయ్యాల పంక్షన్ (ఉయ్యాల వేడుక) అనేది భారతీయ సాంప్రదాయంలో ముఖ్యమైన వేడుకలలో ఒకటి. ఈ వేడుకకు హాజరయ్యే అతిథులను సంతోషపెట్టడానికి, కృతజ్ఞతగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఒక ...
Raju B
Uyyala Function Gifts: ఉయ్యాల పంక్షన్‌కు తీసుకెళ్లాల్సిన టాప్ 15 బహుమతులు ఇవే
ఉయ్యాల పంక్షన్ అనేది నవజాత శిశువు పుట్టిన తర్వాత, ఆ బిడ్డను ఉయ్యాలలో పడుకోబెట్టే సంప్రదాయ వేడుక. ఇది సాధారణంగా బిడ్డ పుట్టిన 21 రోజుల తర్వాత ...
Raju B
Infinix Zero Flip 5G: ఇండియాలో మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసా!
ఇన్ఫినిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా Infinix Zero Flip 5Gను విడుదల చేసిన ఒక నెల తర్వాత, అక్టోబర్ 17న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఇది ఇన్ఫినిక్స్ మొట్టమొదటి ...
Raju B
Return Gift Ideas For Dhoti Function: ధోతి పంక్షన్లో ఈ విలువైన బహుమతులతో ఆత్మియతను పంచుకోండి
ధోతి వేడుక అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ వేడుకను ముఖ్యంగా మగ పిల్లలు శాస్త్రియ వయస్సులోకి ప్రవేశించినప్పుడు నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతిలో ఇది ...