బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ అందాల విందు చేసింది. ఎద అందాలను చూపిస్తూ క్లీవేజ్ షో చేసింది. ఈ అమ్మడు పింక్ కలర్ డ్రెస్‌లో అందాలు ఆరబోసింది. నేహా అందాలు చూసి కుర్రాళ్లు మతి తప్పి పోతున్నారు. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లను చిత్తు చేస్తోంది. కాగా నేహా శర్మ రామ్‌చరణ్ సరసన ‘చిరుత’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘కుర్రాడు’ మూవీలో కూడా నటించింది. ప్రస్తుతం పలు హిందీ మూవీస్‌లో నటిస్తోంది.
-
Screengrab Instagram: nehasharmaofficial
-
Screengrab Instagram: nehasharmaofficial
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్