ముద్దు సీన్లలో నటించేందుకు తనకేం అభ్యంతరం లేదని హీరోయిన్ మాళవిక నాయర్ తెలిపింది. రీసెంట్‌గా ‘ఫలానా అమ్మాయి-ఫలానా అబ్బాయి’ మూవీలో మాళవిక నటించింది. ఈ సినిమాలో మాళవిక ముద్దు సీన్లలో రెచ్చిపోయింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘‘ముద్దు సీన్లలో నటించింనందుకు నాకేం ఇబ్బందిగా అనిపించలేదు. ఎందుకంటే అది కావాలని పెట్టలేదు. కథలో భాగంగా పెట్టాల్సి వచ్చింది. అందుకే ముద్దు సీన్‌లో నటించా.’’ అంటూ మాళవిక చెప్పుకొచ్చింది.