• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టన్నింగ్‌ లుక్‌లో నోరా ఫతేహి

    బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంటోంది. హాట్‌ లుక్స్‌తోనే మత్తెక్కించే ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్‌ దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చింది. కారులోని వెనుక సీట్లో దిగిన పిక్స్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా తయారవుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తుంటుంది. రోర్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఈ కెనడా సుందరి. తెలుగులో టెంపర్, బాహుబలి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్‌ చేసి మెప్పించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv