శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘800’ చిత్రం ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి జియో సినిమా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు సింహళ భాషలో విడుదలవుతోంది.. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమాలో తెరకెక్కింది.
-
Courtesy Twitter: taran adarsh
-
Courtesy Twitter: 123telugu
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్