• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పరిణీతి చోప్రా, రాఘవ్ నిశ్చితార్ధం

  బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితాార్ధం గ్రాండ్‌గా జరిగింది. సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌజ్‌లో 150 మంది సన్నిహితుల సమక్షంలో వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ జంట ఉంగరాలు మార్చుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv