• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెళ్లిన తర్వాత మరొకరితో పరిణీతి ఎంజాయ్

  ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత హీరోయిన్ పరిణీతి చోప్రా సోషల్‌ మీడియాలో టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మ్యారేజ్ తర్వాత వీరిద్దరూ రెస్టారెంట్లు హోటళ్లలో తెగ ఎంజాయ్ చేశారు. వాటికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేశారు. అయితే తాజాగా పరిణీతి వెరొకరితో వెకెషన్‌కు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మల్దీవ్స్ బీచ్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. అయితే ఇది గర్ల్స్ వెకేషన్ అని.. రాఘవ్ ఈ టూర్‌కు రాలేదని పేర్కొంది. తన మరదలితో ప్రకృతి అందాలు ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv