• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పూజా హెగ్డేకి గాయం.. నెటిజన్స్ ట్రోలింగ్

  టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ ఫొటో పోస్ట్ చేసి నెటిజన్లకు పనిచెప్పింది. తన మోకాలికి గాయం అయిందంటూ పూజా షేర్ చేసిన ఫొటో ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇది కూడా గాయమేనా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేకపోవడంతోనే పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫొటోలు షేర్ చేస్తుందని విమర్శిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv