• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎల్లో దుస్తుల్లో మెరిసిపోతున్న రాశీ ఖన్నా

    హీరోయిన్ రాశిఖన్నా పసుపురంగు దుస్తుల్లో మెరిసిపోయింది. ఓ యాడ్ షూట్‌లో భాగంగా ఈ అమ్మడు డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. నేలపై పడుకొని హొయలు ఒలకబోసింది సుందరి. అంతేకాదు, సరదాగా డాన్స్ చేస్తూ సందడి చేసింది ముద్దుగుమ్మ. రాశీ ఇటీవల ఫర్జీ వెబ్‌ సిరీస్‌తో హిట్ అందుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాతో యోధతో పాటు మరో రెండు తమిళ్ చిత్రాలతో బిజీగా గడిపేస్తుంది బ్యూటీ.

    https://www.instagram.com/p/CsDH4Q1rW6w/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv