• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బద్రీనాథ్ ఆలయంలో రజనీకాంత్

    జైలర్ మూవీ అనంతరం రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారు. హిమాలయాలను చుట్టొచ్చిన ఆయన నేడు ఉదయం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అయితే, జైలర్ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఓ స్వామీజీ ముందుగానే చెప్పినట్లు రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఇక స్వతహాగా స్వామి చెప్పారంటే.. జైలర్ విజయం సాధించినట్లేనని తాను అనుకున్నట్లు రజనీ పంచుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv