హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన లెటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఉదా రంగు చీరలో హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ఎద అందాల సోయగాలతో కైఫిక్కించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకూల్ ప్రీత్ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోంది. డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అటాక్ వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తోంది.
-
Courtesy Twitter: rakul
-
Courtesy Twitter:
-
Courtesy Twitter:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్