• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్కిన్ ఫిట్ డ్రెస్‌‌లో రకుల్ సోయగాలు

  స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవ్స్‌లో తెగ ఎంజాయ్ చేస్తోంది. స్కిన్ ఫిట్ డ్రెస్‌లో తన అందాల సోయగాలను ప్రదర్శిస్తోంది. నడుము అందాలతో కుర్రకారును రెచ్చగొడుతోంది. తన పరువాలను ఏమాత్రం దాచుకోకుండా సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతోంది. రకుల్ మాల్దీవ్స్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అమ్మడి అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా రకుల్ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’, ‘భారతీయుడు2’, ‘అయలాన్’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv