జపాన్ వెకేషన్ ముగించున్న హీరో రామ్‌చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఆఫ్రికా టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.కెన్యాలోని జనావాసాలకు దూరంగా..అడవి జంతువులు, వన్యప్రాణులు, క్రూరమృగాలు ఉండే ప్రాంతంలో విహార యాత్ర చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అక్కడి స్థానికులను జీప్‌లో ఎక్కించుకొని తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. వన్యప్రాణుల్ని కెమెరాలో బంధిస్తున్నాడు.ఎడారి ప్రాంతంలో కోడి గుడ్లతో స్వయంగా తానే ఆమ్లేట్లు వేసి వడ్డిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తలరింపు!
‘పుష్ప 2’ (Pushpa 2) సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun)కు బిగ్ షాక్ తగిలింది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా ...
Srihari V
Allu Arjun Arrest: అల్లు అర్జున్‌కు మద్దతుగా రంగంలోకి చిరంజీవి, కేటీఆర్
‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ...
Srihari V
Trisha: డేటింగ్లో విజయ్ – త్రిష? కీర్తి సురేష్ పెళ్లిలో రివీలైన బంధం!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), హీరోయిన్ త్రిష (Trisha) ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరు ...
Srihari V
Amazon Big Deal: వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2Rపై ఫ్లాట్ 70 శాతం డిస్కౌంట్.. త్వరపడండి!
అత్యంత ప్రాచుర్యం పొందిన ఇయర్‌బడ్స్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2R ఒకటి. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్‌లో మంచి డిస్కౌంట్‌తో లభిస్తుంది. విడుదల సమయంలో వీటి ధర ...
Raju B
Pushpa 3: ‘పుష్ప 3’ స్లోగన్ రివీల్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2‘ (Pushpa 2) చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బాస్టర్ ...
Srihari V
Google Most Searched Movies 2024: టాప్ 10 చిత్రాల్లో 3 తెలుగు సినిమాలే.. ప్రభాస్ డబుల్ ధమాకా!
గూగుల్ ట్రెండ్స్ ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో తెలుగు, తమిళం, హిందీ, ...
Raju B
OTT Suggestions: ఈ వీకెండ్.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ...
Srihari V
HBD Rajinikanth: రజనీకాంత్ – చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా?
ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన అగ్ర నటుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ...
Srihari V
Manchu Manoj: మంచు వివాదానికి ఫుల్స్టాప్? షూటింగ్‌కి వెళ్లిన మనోజ్!
మంచు కుటుంబం (Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్టాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తండ్రి కొడుకులైన మంచు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ...
Srihari V
Keerthi Suresh Wedding: కీర్తి పెట్టిన ఆ హ్యాష్‌ట్యాగ్‌కు అర్థం తెలుసా?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి (Keerthi Suresh Wedding) ఘనంగా జరిగింది. తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్ (Antony Thattil)ను ఆమె బంధుమిత్రుల సమక్షంలో ...
Srihari V
Most searched People in google 2024: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే రెండో వ్యక్తిగా గుర్తింపు
పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఈ పేరు తెలుగు సినిమా ప్రేక్షకులకు మాత్రమే కాదు, రాజకీయ అభిమానులకు కూడా విపరీతమైన క్రేజ్ కలిగించింది. తాజాగా గూగుల్ సెర్చ్ ట్రెండ్స్‌లో ...
Raju B
Akhanda 2: ‘అఖండ 2’ లేటెస్ట్ ప్రోమోలో ఇది గమనించారా? మతిపోవాల్సిందే!
నట సింహం బాలకష్ణ (Balakrishna), యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధించిందో అందరికీ తెలిసిందే. ...
Srihari V
Manchu Manoj: మంచు వివాదంలో కీలక మలుపు.. ఒకరి అరెస్టు
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. మంగళవారం వరుస ప్రెస్ మీట్స్ నిర్వహించిన మంచు మనోజ్, మంచు విష్ణు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచు ...
Srihari V
Rs.1000cr Club Movies: ‘పుష్ప 2’ తరహాలో రూ.1000 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలు ఇవే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ ...
Srihari V
Bhuma Mounika: మంచు గొడవలోకి కోడళ్ల ఎంట్రీ.. రంగంలోకి తెదేపా, వైకాపా పార్టీలు!
మంచు ఫ్యామిలీ (Manchu Family)లో చెలరేగిన వివాదం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. అటు సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం మోహన్ బాబు (Mohan ...