• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం రామ్ సిక్స్ ప్యాక్

    • రామ్‌ పోతినేని హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా కోసం రామ్ తన లుక్‌ మార్చారు. బరువు తగ్గి సిక్స్ ప్యాక్ దేహంతో సిద్ధం అయ్యారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి కొనసాగింపుగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ముంబయిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 8న పాన్ఇండియా సినిమాగా విడుదల కానుంది.
    • ——–
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv