నేషనల్ క్రష్ రష్మిక మంధాన్న హాట్ ఫొటోషూట్‌తో సెగలు పుట్టిస్తోంది. పొట్టి దుస్తుల్లో ఎద అందాలు ప్రదర్శిస్తూ ఫ్యాన్స్‌కు మత్తెక్కిస్తోంది ఈ అమ్మడు. ఇటీవల చాలా రోజుల తర్వాత ఫొటో షూట్‌లో పాల్గొంది. వివిధ యాంగిల్స్‌లో హాట్ ఫోజులిచ్చి అదరగొట్టింది రష్మిక. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ బ్యూటీ రోజురోజుకి గ్లామర్ డోసు పెంచుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అందాల తార అల్లు అర్జున్‌తో పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది.
-
Screengrab Instagram:rashmika_mandanna
-
Screengrab Instagram:rashmika_mandanna
-
Screengrab Instagram:rashmika_mandanna
-
Screengrab Instagram:rashmika_mandanna
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్