• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • విజయ్‌కు రష్మిక ఫోన్ కాల్!

  ‘బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న టాక్‌షో ‘అన్‌స్టాపబుల్ విత్‌ ఎన్‌బీకే’. షోలో తాజాగా ‘యానిమల్‌’ టీమ్ సందడి చేసింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, హీరోయిన్‌ రష్మికతో పాటు దర్శకుడు సందీప్‌వంగా హాజరయ్యారు. బాలకృష్ణ ఫేమస్‌ డైలాగు ‘ఫ్లూటు జింక ముందు ఊదు..’ను రణ్‌బీర్‌కపూర్‌ చెప్పి అలరించారు. అలాగే రష్మిక లైవ్‌లో విజయ్‌ దేవరకొండకు ఫోన్‌ చేశారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv