• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వీటికి ప్రాధాన్యత ఇస్తున్న రెజీనా

    హీరోయిన్ రెజీనా కసెండ్రా ఇప్పుడు ఓటీటీ స్టార్ అవుతోంది. అడపాదడపా సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లతో అలరిస్తోంది ఈ సుందరి. ఇప్పటికే ఫింగర్ టిప్, అన్య ట్యుటోరియల్స్‌ , శూర్ వీర్ సిరీస్‌లు చేసింది. ఇటీవలె షాహిద్ కపూర్ ఫర్జీలోనూ మెరిసింది. ఎన్ని ట్రై చేసినా హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోతుంది రెజీనా. ఆచార్యలో చిరంజీవి సరసన ఐటెమ్ సాంగ్ చేసినా కలిసి రాలేదు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv