• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువరాజ్ సింగ్ 6 సిక్సులు గుర్తున్నాయా?

    టీ20 క్రికెట్‌లో యువరాజ్ సింగ్ 6 బాల్స్‌కు 6 సిక్సులు బాది నేటికి సరిగ్గా 16 ఏళ్లు. తొలి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 సిక్సులు బాది రికార్డులకెక్కాడు. టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి 6 బంతులకు 6 సిక్సులు కొట్టిన తొలి క్రికెటర్‌గా యువరాజ్ ఘనత సాధించాడు. అంతేకాదు అత్యంత వేగంగా 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ టీ20 క్రికెట్ చరిత్రలో మరుపురాని ఘట్టంగా ఇప్పటికీ ఫ్యాన్స్ కీర్తిస్తుంటారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv