• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RGV: షేపులు ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్..? కొంటెగా ఆన్సర్ ఇచ్చిన RGV చీర భామ!

    Sreelakshmi Satheesh: సంచలనాలు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఈ మధ్య ఓ యువతిపై మనసు పారేసుకున్నారు. ఆమెనే శ్రీ లక్ష్మీ సతీష్. రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మీ సతీష్ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా సెలబ్రెటీగా మారిపోయింది.

    శ్రీలక్ష్మీ అందానికి దాసోహం అయ్యానని RGV చెప్పడంతో తెలుగు రాష్ట్రాలో ఈ కేరళ అందం హాట్‌ ఆఫ్ ది టాక్‌గా మారింది.

    రామ్‌గోపాల్ వర్మ ఆమెను గుర్తించక ముందు జస్ట్ ఆమె ఇన్‌స్టా ఫాలోవర్లు 30 వేలు మించలేదు. ఎప్పుడైతే శ్రీలక్ష్మీ అందాన్ని ఆర్జీవీ గుర్తించాడే ఆమె ఫాలోవర్ల సంఖ్య జెట్ వేగంతో దూసుకెళ్లింది.

    తాజాగా రామ్‌గోపాల్ వర్మ శ్రీలక్ష్మి సతీష్‌తో ‘చీర’ అనే సినిమాను తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఈసినిమా చేసేందుకు ఒప్పుకుంది.

    శ్రీలక్ష్మీతో ఆర్జీవీ ఫోన్‌లో మాట్లాడటం.. ఆమె గురించి వరుస ఫోస్ట్‌లు పెట్టడంతో నెటిజన్లను పెద్ద పని కలిగింది.


    ఇన్‌స్టాగ్రామ్‌లో తీరికలేకుండా తనకు నోటిఫికేషన్లు వస్తున్నట్లు శ్రీలక్ష్మీ సతీష్ తెలిపింది. అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.

    అంతేకాదు ఎలాగు క్రేజ్ వస్తోంది కదా అని … ఈ అందాల తెగింపు వరుస హాట్ ఫొటో షూట్‌లతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది.


    నేరుగా నెటిజన్లతో ఇంటరాక్ట్ అవుతూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. చాలా మంది ఆమె అందాల షేపులు, సౌందర్యం, ఒంపుసొంపుల గురించి ప్రశ్నలు సంధించారు. వాటి రహస్యం ఏమిటని బహిరంగంగానే అడిగారు.


    మీ కళ్లు సూదుల్లా మా గుండెల్ని గుచ్చుతున్నాయి అని ఓ నెటిజన్ అనగా… నీవు మానవ కన్యవు కావు, పైనుంచి దిగివచ్చిన దేవకన్యవు అంటూ తెగ పొగిడేశారు.


    నీ ఎద షేపులు, నడుమందాలు బాగున్నాయి.. ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావ్ అని అడిగితే… శ్రీలక్ష్మీ సతీష్ తెగ సిగ్గుపడుతూ జవాబు చెప్పింది.


    అందరిలాగే నార్మల్ వాకింగ్, టైమ్‌ టూ టైమ్ డైట్‌ తీసుకుంటాను. అదే నా సౌందర్య రహస్యం అని చెప్పుకొచ్చింది.

    RGVపై ఒక్కమాటలో చెప్పండి అంటే… ఆయనపై కొండంత ప్రేమ దాగుందని ఆన్సర్ ఇచ్చింది… ఈ కొంటె కోనంగి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv