బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ‘రియా చక్రవర్తి’ పేరు పతాక శీర్షికల్లో నిలిచింది. రియా చక్రవర్తి కెరీర్ 2009లో బుల్లితెరపై ప్రారంభమైంది. 2012లో ‘తూనీగా తూనీగా’ చిత్రం ద్వారా రియా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తర్వాత 2013లో ‘మేరే డాడ్‌కి మారుతీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రియా, తాజాగా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇవి ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
-
Screengrab Instagram: rhea_chakraborty
-
Courtesy Instagram: rhea_chakraborty
-
Courtesy Instagram: rhea_chakraborty
-
Courtesy Instagram: rhea_chakraborty
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్