• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైరల్‌ అవుతున్న రోహిత్‌, ద్రవిడ్‌ సెలబ్రేషన్స్‌

    పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదరగొడుతున్న భారత పేసర్‌ సిరాజ్‌ టెస్టుల్లోనూ రాణిస్తున్నాడు. ఆసీస్‌తో తొలి టెస్టు సందర్భంగా సిరాజ్‌ తొలి బంతికే వికెట్‌ పడగొట్టాడు. ఆసీస్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజాను ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌లో మునిగి తేలారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్‌, కోచ్‌ రాహుల్ ఆనందానికి అవదులు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv