• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాక్సింగ్ రింగ్‌లో రొనాల్డో పంచ్‌లు

    ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో ​​రొనాల్డో(37) బాక్సర్‌గా మారాడు. కండలు తిరిగిన ఫిజిక్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన ఇన్ స్టాలో ఓ [వీడియో ](url)పోస్ట్ చేసి సోమరితనంపై పోరాటం ప్రారంభమైందని రాసుకొచ్చాడు. వీడియోలో బాక్సింగ్ గ్లౌజ్ ధరించి పంచ్‌లు విసురుతూ ఫైట్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. CR7 లో దుస్తుల బ్రాండ్ ఉత్పత్తుల ప్రచారం కోసం అలా చేసినట్లు తేలింది. ఈ క్రమంలో కొత్త లుక్‌లో బాక్సింగ్ రింగ్‌లో రొనాల్డోను చూడటం సంతోషంగా ఉందని పలువురు అభిమానులు అంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv