హాట్ హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ తన హాట్ అందాలతో కుర్రాళ్లకు మతులు పోగొడుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఎద అందాలు ప్రదర్శిస్తూ రెచ్చగొడుతోంది. హాట్ క్లీవేజ్‌తో కవ్విస్తోంది. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను థిల్లాన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి.
రుక్సార్ థిల్లాన్ ఇంగ్లండ్‌లోని లండన్‌లో పుట్టి పెరిగింది.
బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చదువుకుంది.
ఈ పంజాబీ భామ మోడలింగ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ముంబైకి చేరుకుంది.
రుక్సార్ 2016లో రన్ ఆంటోనీ అనే కన్నడ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
తెలుగులో ‘ఆకతాయి’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏబీసీడీ’, ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది.
మాస్ కా దాస్ విశ్వక్సేన్ సరసన ‘అశోకవనంలో అర్జునకల్యాణం సినిమాల్లో నటించి అదరగొట్టింది. ఈ సినిమాలో అందం అభినయంతో మంచి పేరు తెచ్చుకుంది
బాలీవుడ్లో ‘భాంగ్రా పా లే’ అనే మూవీతో ఆరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మకు అదృష్టం సరిగా కలిసిరావడం లేదు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రుక్సార్ తన ఫాలోవర్లను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 644K ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా అవకాశాలు లేవు. దీంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!