• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మన్కడ్‌ చేసిందని ఏడ్చుకుంటూ వెళ్లింది

    భారత మహిళల జట్టుకు ఇంగ్లండ్‌ జట్టుతో తలపడిన వన్డే మ్యాచ్‌లో దీప్తి శర్మ మన్కడింగ్‌ మరోసారి చర్చ రేకెత్తిన విషయం తెలిసిందే. అయితే అవుటైన తర్వాత ఇంగ్లండ్‌ బ్యాటర్ ఏడ్చుకుంటూ వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చివరి ఆరు ఓవర్లల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో ఛార్లీ డీన్ అనూహ్యంగా అవుట్ అయింది. 44 ఓవర్‌లో దీప్తి శర్మ తనను మన్కడ్‌ చేసింది. అప్పటికి తను 47 పరుగులు చేసింది.దీంతో చార్లీ కన్నీంటి పర్యంతమైంది. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ఫ్రేయా డేవిస్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేసి వీడియో చూడండి

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv