తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ తన గ్లామర్ షోతో నార్త్ బ్యూటీలను మించిపోతోంది. ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఈ భామ అక్కడ అందాల జాతర చేసింది. సిల్వర్ కలర్ దుస్తుల్లో ఎద అందాలను ఆర బోసింది. థైస్‌ను చూపిస్తూ పిచ్చెక్కించింది. తన ఒంపు సొంపులతో షోలో పాల్గొన్న వారందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసింది. నటుడు ఇషాన్ ఖట్టర్‌తో మొటిసారిగా ర్యాంప్‌పై నడిచి శోభిత అలరించింది.
-
Courtesy Instagram:Sobhita Dhulipala
-
Courtesy Instagram:Sobhita Dhulipala