• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • నడుము ఒంపులతో కట్టిపడేస్తున్న శ్రద్ధా!

  టాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా దాస్‌ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెకేషనల్ ట్రిప్స్‌తో ఎంజాయ్‌ చేస్తోంది. అక్కడ దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరికొన్ని ఫోటోలను పోస్టు చేసిన శ్రద్దా చీరకట్టులో తన అందాలను ఆరబోసింది. ముఖ్యంగా తన నడుమును చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ‘ఆహా ఏమి నడుము’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv