[VIDEO:](url) ఫెమినిజంపై గళమెత్తే సింగర్ చిన్మయి తాజాగా వర్జినిటీ గురించి వివరించింది. తొలి కలయికలో అమ్మాయిలపై అబ్బాయిలు పెట్టుకునే అపోహలను ఖండించింది. యోని టైట్‌గా ఉంటేనే, బ్లీడింగ్ అయితేనే వర్జిన్ అని భావించడం సరైంది కాదని చిన్మయి సూచించింది. వాస్తవానికి తొలి కలయిక సమయంలో నొప్పి పుడితే, ఇతర ఇబ్బందులు కలిగితే వైద్యులను సంప్రదించాలని చిన్మయి సూచించింది. వర్జినిటీ గురించి ఓపెన్‌గా మాట్లాడటంలో మొహమాటం పడకూడదని తెలిపింది. కాగా, చిన్మయి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.