• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రేక్షకుల హృదయాల్ని గెలిచిన సిరాజ్

    [VIDEO:](url) ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌లో భాగంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. అతడు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానుల్లో నుంచి ఒకరు కూల్‌ డ్రింక్ ఇవ్వాలని కోరాడు. అది విన్న సిరాజ్‌… ఎనర్జీ డ్రింక్‌ను తీసి అతడికి ఇచ్చాడు. దీంతో అందరూ కేకలు వేస్తూ సిరాజ్‌ చేసిన పని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. మ్యాచ్‌ గెలవకపోయినా.. ఈ హైదరాబాదీ అందరి మనసుల్ని గెలిచాడంటూ కామెంట్లు వస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv