• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సితార పాప కిర్రాక్ డ్యాన్స్.. నెట్టింట్లో వైరల్

    [VIDEO:](url) సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ అతడు. ఈ మూవీలోని సూపర్ హిట్ సాంగ్ పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లి పాటకు సితార పాప డ్యాన్స్ ఇరగదీసింది. తాజాగా తాను డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సేమ్ టూ సేమ్ త్రిషలాగా స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే సితార పాప తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    https://www.instagram.com/p/CoCWOxNgYH_/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv