• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కై డైవింగ్ చేసిన నీరజ్ చోప్రా

    భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రస్తుతం డైమండ్ లీగ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం స్విడ్జర్‌ల్యాండ్‌లో విహరిస్తున్న ఈ స్టార్ అథ్లెట్ అక్కడ స్కై డైవింగ్ చేశాడు. సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి ‘ఆకాశమే హద్దు కాదు’ అనే క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసేందుకు Watch On Instagram గుర్తుపై క్లిక్ చేయండి.

     
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv