• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కోబ్రా కాటుతో స్నేక్ మ్యాన్ మృతి

  పాములు పట్టే వ్యక్తి పాముకాటుతోనే మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో చోటుచేసుకుంది. గత 20 ఏళ్లుగా ఎంతో చాకచక్యంగా పాములు పడుతున్న వినోద్ తివారీ(45)ని ఇటీవల ఓ నాగుపాము కరిచింది. గోగమేడి ప్రాంతంలో ఓ దుకాణం బయట పామును పట్టుకుని బ్యాగ్‌లో పెట్టే క్రమంలో వినోద్‌ను నాగుపాము కాటేసింది. తర్వాత పాము ఉన్న బ్యాగ్ తీసుకుని కొంచెం దూరం ముందుకెళ్లి వినోద్ కూప్పకూలాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతన్ని పాము కరిచిన సమయంలోని సీసీ ఫుటేజ్ [వీడియో](url) ప్రస్తుతం వైరల్ అవుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv