• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దక్షిణాఫ్రికా లక్ష్యం 245 రన్స్‌

  వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో అప్గనిస్తాన్‌ జట్టు 244-10 (50) స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 97*( 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో అప్గన్‌ స్కోరు 200 దాటగల్గింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో రహ్మానుల్లా గుర్బాజ్ 25, ఇబ్రహీం జద్రాన్ 15, రహ్మాత్ షా 26, హష్మతుల్లా షాహిది 2, ఇక్రామ్‌ అలిఖిల్ 12, మహమ్మద్‌ నబీ 2, రషీద్‌ ఖాన్ 14, నూర్‌ అహ్మద్‌ 26, ముజీబ్‌ 8, నవీన్‌-ఉల్‌-హక్‌ 2 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 2 , గెరాల్డ్‌ కోయిట్జీ 4 , కేశవ్ మహరాజ్‌ 2, ఫెహ్లూక్వాయో ఒక వికెట్‌ తీశాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv