• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందంతో అదరగొడుతున్న శ్రీముఖి

    వైట్ టాప్‌పై జీన్స్ జాకెట్ వేసుకుని శ్రీముఖి అదరగొడుతోంది. అందానికే అసూయ పుట్టించే అందంతో మెరిసిపోతోంది. వైట్ టాప్‌పై వేసుకున్న సిల్వర్ జువెల్లరీ శ్రీముఖికి మరింత అందాన్ని ఆపాదించింది. పోనీ టైల్‌తో జీన్సీ మిడ్డీ కాంబోలో శ్రీముఖి స్టిల్ అదరహో అనిపిస్తోంది. అటు సినిమాలు, ఇటు షోలతో నిత్యం శ్రీముఖి బిజీబిజీగా గడుపుతోంది. ఖాళీ దొరికినప్పుడల్లా ఫొటో షూట్లతో అభిమానులకు దగ్గరవుతుంటుంది. బిగ్‌బాస్ జోడీ షో కోసం ఇలా ముస్తాబై ఫొటోలకు పోజులిచ్చిందీ బ్యూటీ.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv