• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేన్ మామకు SRH గుడ్‌ బై

    హైదరాబాద్ సన్ రైజర్స్(SRH) జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. SRHకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేన్ విలియమ్సన్‌ను రిటెన్షన్ విధానంలో వదిలేసింది. ఈమేరకు థ్యాంక్యూ కేన్ మామా అంటూ ట్వీట్ చేసింది. కేన్ విలియమ్సన్‌తో పాటు వెస్టిండీస్ నికోలస్ పూరన్‌ని కూడా రిలీజ్ చేసింది. వీరిని 2023ఐపీఎల్‌ వేలంతో ఇతర జట్లు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు SRH జట్టులోనే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను [వీడియో](url) రూపంలో సన్‌రైజర్స్ విడుదల చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv