• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్వల్ప స్కోరుకు శ్రీలంక ఆలౌట్‌

  వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌట్‌ అయ్యింది. 46.4 ఓవర్లలో 171-10 స్కోరు మాత్రమే చేసింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా (51) అర్ధ శతకంతో రాణించాడు. ఓ దశలో 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన లంకను మహీశ్‌ తీక్షణ (39) ఆదుకున్నాడు. అతడు చివరి వరకూ నాటౌట్‌గా నిలబడటం వల్లే లంక ఈ మాత్రం స్కోరైనా చేయగల్గింది. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ 3, ఫెర్గూసన్‌ 2, శాంట్నర్‌ 2, రచిన్ రవీంద్ర 2, సౌథీ ఒక వికెట్ తీశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv