• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ్యూహం, శపథం రిలీజ్ డేట్స్ ఫిక్స్

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ డైరెక్టర్ ఆర్జీవీ పొలిటికల్ హీట్ పెంచుతూ రెండు సినిమా విడుదల తేదీలను ప్రకటించారు. సీఎం జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ‘వ్యూహం’ చిత్రాన్ని నవంబర్ 10 విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో వైఎస్‌ఆర్ మరణం, జగన్‌పై సీబీఐ విచారణ, జగన్ ఓదార్పు యాత్ర వంటి అంశాలు ఉంటాయి. ఇక శపథం సినిమాలో అసెంబ్లీలో జగన్ శపథం, పొలిటికల్ పాదయాత్ర, సీఎంగా ప్రమాణం వంటి అంశాలను తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv