‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ‘తారా సుతారియా’ తన అందంతో యువతను ఫిదా చేశారు. తద్వారా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ భామ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభినులకు సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా మరిన్ని ఫోటోలను సుతారియా పోస్టు చేశారు. సముద్రం ఒడ్డున తన అంద చందాలను ఆరబోస్తూ ఫోటోలలో కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రాలు నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి.
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
-
Courtesy Instagram:tarasutaria
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్