• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చీర అందాలతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా

  జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమైన హీరోయిన్ ‘ఫరియా అబ్దుల్లా’. చిట్టిగా నవీన్ పొలిశెట్టితో నటించి తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫరియా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. 2021లో విడుదలైన ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ ‘ఫరియా అబ్దుల్లా’. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియాకు 24ఏళ్లే. 1998 మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌసర్ సుల్తానా దంపతులకు పుట్టింది. చిన్నప్పటి నుంచి ఫరియాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కాలేజీ రోజుల్లో వివిధ ప్రదర్శనలు చేసి తన కెరీర్‌కు బాటలు … Read more

  ‘Like Share and Subscribe’ Movie Review: యూట్యూబర్ల చిత్రాన్ని ప్రేక్షకుడు లైక్ చేశాడా..?

  ఫరియా అబ్దుల్లా, సంతోష్ శోభన్ జంటగా నటించిన ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ట్రైలర్‌‌ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త అంచనాలు పెరిగాయి. పైగా కామెడీ సినిమాల దర్శకుడిగా పేరున్న మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయడంతో కొంత హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా థియేటర్ల వద్ద ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి? విప్లవ్(సంతోష్ శోభన్) ఓ యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం, అన్వేషించడం విప్లవ్ అలవాటు. తన ఛానల్‌ని మెరుగు … Read more

  కాలేజీల్లో ‘లైక్,షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీం

  ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ టీం ప్రచారంలో జోరు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం మమేకమైంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తమ స్టెప్పులతో కాసేపు అలరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. తమ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాగా, ఈ మూవీ రేపు విడుదలవుతోంది. Team #LikeShareSubscribe had a Blasting … Read more

  “ లైక్‌,షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌” ట్రైలర్‌

  సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా వస్తున్న కామెడీ చిత్రం “లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌”. మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. కామెడీ, సీరియస్‌ సీన్ల మిశ్రమంగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు. నెల్లూరు సుదర్శన్‌ టైమింగ్‌ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్‌ 4న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

  వైర‌ల్ అవుతున్న చిట్టి బెల్లి డ్యాన్స్

  ‘జాతిర‌త్నాలు’ ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా చేసిన బెల్లీ డ్యాన్స్ తాజాగా సోష‌ల్‌మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. ఆమె ఎన‌ర్జిటిక్‌ డ్యాన్స్‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. జాతిర‌త్నాలు త‌ర్వాత ఈ అమ్మ‌డు వ‌ర‌స సినిమాలతో బిజీగా ఉంది. బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌లో అతిథి పాత్ర‌ల్లో మెరిసింది. ప్ర‌స్తుతం ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రావ‌ణాసుర‌ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. వ‌ల్లిమ‌యిల్ అనే తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంలో న‌టిస్తుంది.

  Bubble Beauty Faria Abdullah’s New Reel Is a Crowd Pleaser.

  Jodi and Anoorabh are well-known on social media for their dance talents. Faria Abdullah of Jathirathnalu recently collaborated on a new instagram reel with this choreographer duo, Saurabh and Anoosha Shetty, commonly known as Jodi Anoorabh. With their spectacular street dance moves, this combination has created a magnificent reel. This group took their video to the next level with silky … Read more

  Faria Abdullah Funny conversation with Sunny and Shannu

  నిన్న బిగ్‌బాస్5 గ్రాండ్ ఫినాలే జ‌రిగింది. చాలా మంది తార‌లు, ప్ర‌ముఖ సెల‌బ్రిటీస్ వ‌చ్చి అల‌రించారు. ఆలియాభ‌ట్, ర‌ణ్‌బీర్ క‌పూర్, రాజ‌మౌళి, జ‌గ‌ప‌తిబాబు, నాని, సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, ర‌ష్మిక‌, సుకుమార్, దేవీశ్రీ ప్ర‌సాద్, నాగ‌చైత‌న్య‌ ఇలా వ‌రుస‌పెట్టి సెల‌బ్రిటీస్‌ను ఫినాలేకి తీసుకొచ్చాడు నాగార్జున‌. టాప్ 5 నుంచి సిరి, మాన‌స్‌, శ్రీరామ్ వెళ్లిపోయిన త‌ర్వాత హౌజ్‌లో స‌న్నీ, ష‌న్ను ఇద్ద‌రు మాత్ర‌మే మిగిలారు. అప్పుడు మ‌న హైద్రాబాదీ అమ్మాయి, తెలుగ‌మ్మాయి వ‌చ్చి వాళ్ల‌లో ఒక‌రిని స్టేజ్‌పైకి తీసుకొస్తుంద‌ని చెప్పి ఫ‌రియా అబ్దుల్లాను ఆహ్మానించాడు … Read more