• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాలేజీల్లో ‘లైక్,షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీం

  ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ టీం ప్రచారంలో జోరు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం మమేకమైంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తమ స్టెప్పులతో కాసేపు అలరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. తమ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాగా, ఈ మూవీ రేపు విడుదలవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv