• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ బంగారు, నగదు స్వాధీనం

    పోలీసులు తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని స్వాధీనం పోలీసులు చేసుకుంటున్నారు. తాజాగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కొమ్మల టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో 5.4 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ దాదాపు రూ.3.09 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

    భారీ బంగారు, నగదు స్వాధీనం

    భారీగా డబ్బు సీజ్

    TS: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.72 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యానులో తరలిస్తుండగా ఈ డబ్బు పట్టుబడింది. డబ్బును ఏటీఎంలలో పెట్టేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే సరైన ప్రతాలు చూపకపోవడంతో నగదు సీజ్ చేసి నిందితులను అందుపులోకి తీసుకున్నారు.

    నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో

    తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని.. తానొక్కడినే చూసుకుంటానని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేర్కొన్నాడు. ‘‘ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఒక్కడినే చేయలేకపోయా. అందుకే ఇతరుల సాయం తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నా. అలాంటప్పుడు ఇతలరును అడగడం ఎందుకు. నా ట్రస్ట్ ఖర్చులన్నీ నేనే భరించుకుంటా. నా ట్రస్టుకు పంపే డబ్బులు మీ దగ్గర్లో ఉన్న వేరే ట్రస్టులకు ఇవ్వండి.’’ అంటూ లారెన్స్ కోరాడు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August … Read more

    India Creates Record in Digital Transactions

    India has created a Massive Record by Crossing 25.5 Billion Digital Transactions in Real time in 2020. India has crossed all the Developed countries in list. Though China is more Populated than India and More Developed it lagged behind India which is still a Developing Nation. Dr. Sangita Reddy tweeted about this who was Former President of Federation of Indian … Read more