• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆ సినిమా చూశాక కన్నీళ్లు ఆగలేదు: రష్మిక

  ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవీ చైతన్య హీరోయిన్‌గా తెరకెక్కిన ‘బేబీ’ మూవీ చూశాక కన్నీళ్లు ఆగలేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తెలిపింది. ‘‘బేబీ సినిమా నాకెంతో నచ్చింది. ఈ చిత్రంలోని సీన్స్ నా మదిలో ఎంతోకాలం నిలిచిపోతాయి. నటీనటులందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. వాళ్ల యాక్టింగ్ నాతో కన్నీళ్లు పెట్టించింది.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది. కాగా బేబీ సినిమా విడుదలైన తొలి రోజే రూ.7.1 కోట్ల గ్రాస్ రాబట్టింది.

  REVIEW: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’

  విభిన్న కథలతో, చొక్కాలు చించుకునే మాస్‌ సీన్లు లేకుండా మనసుకు హత్తుకునే సినిమాలు తెరకెక్కిస్తాడు మన మోహన కృష్ణ ఇంద్రగంటి. సుధీర్‌ బాబు, కృతిశెట్టితో ‘ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ ఇవాళ మరోసారి వెండితెర అభిమానులను పలకరించాడు. గతంలో సుధీర్‌తో ప్రేక్షకులను ‘సమ్మోహన’ పరిచాడు. మరి ఈ సారి వీరి కాంబో వర్కవుట్‌ అయిందా. చూద్దాం కథ: కథ రాసుకోవడంలో మోహన కృష్ణ భిన్నంగానే ఆలోచిస్తాడు. ఇక్కడ కూడా అంతే ‘ ఆ అమ్మాయి..’ కథ కొత్త పాయింట్‌ తో … Read more

  Kanmani Rambo Khatija (KRK) Telugu Movie Review

  త‌మిళంలో న‌య‌న‌తార‌, స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి క‌లిసి న‌టించిన సినిమా ‘కాతు వాక్కుల రెండు కాద‌ల్’. తెలుగులో ‘క‌న్మ‌ణి  రాంబో ఖ‌తిజా(KRK)’ పేరుతో రిలీజ్ చేశారు. విగ్నేశ్ శివ‌న్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ల‌లిత్ కుమార్ ప్రొడ్యూస‌ర్.  అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.  ఈ సినిమా గురించి తెలుగులో అంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేయ‌లేదు. మ‌రి నేడు థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ ఎలా ఉంది ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? లేదా? ఇంత‌కీ క‌థేంటి? తెలుసుకుందాం.. క‌థ రాంబోకి (విజ‌య్ సేతుప‌తి) చిన్న‌ప్ప‌టినుంచే దుర‌దృష్టం వెంటాడుతుంది. అత‌డు … Read more

  Mishan Impossible Movie Review

  ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘ఆర్ఆర్ఆర్’ హ‌వా న‌డుస్తుంది. అయితే అంత పెద్ద బ‌డ్జెట్ మూవీ త‌ర్వాత‌ ఈ వారం ‘మిష‌న్ ఇంపాజిబుల్’ అనే చిన్న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.  చాలా కాలం గ్యాప్ త‌ర్వాత తాప్సీ తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది. ఇక ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించింది. ముగ్గురు బాల‌న‌టులు హ‌ర్ష రోష‌న్‌, భాను ప్ర‌కాశ్, జ‌య‌తీర్థ మొలుగు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నిరంజ‌న్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మాత‌లు. కె.రాబిన్ మ్యూజిక్ అందించాడు. … Read more

  RRR మూవీపై హిందూస్థాన్ టైమ్స్ రివ్యూలు

  జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ థియేటర్లలోనే కాదు…సోషల్ మీడియాలో కూడ ఒక సందడిని తీసుకొచ్చింది. భారీ అంచనాలతో వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో స్టార్ హీరోలు నటించడంతో ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడ వీక్షించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  ప్రముఖ మీడియా సంస్థ హిందూస్తాన్ టైమ్స్‌కి చెందిన రివ్యూవర్ మౌనిక రవల్ ఈ మూవీపై ట్వీట్ చేశారు. ‘మూవీలో నాటు నాటు అనే సాంగ్ అద్భుతంగా … Read more

  NTR Reaction After Watching RRR

  ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ హీరోలుగా ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన సినిమా RRR నేడు రిలీజైంది. ఈ సినిమాను ఎన్‌టీఆర్ ఫ్యామిలీతో క‌లిసి ఏఎంబీ సినిమాస్‌లో ఏర్పాటుచేసిన ప్ర‌త్యేక షో చూశాడు. ఎన్‌టీఆర్ వెంట‌ భార్య ప్ర‌ణ‌తి, ఇద్ద‌రు కుమారులు, ఎన్‌టీఆర్ త‌ల్లి, క‌ళ్యాణ్ రామ్‌, స్నేహితులు ఉన్నారు. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చిన తార‌క్‌ను ఎలా ఉంద‌ని మీడియా అడిగింది. దానికి స‌మాధానంగా సూపర్ అంటూ రెండు చేతుల‌తో థంబ్స‌ప్ సింబ‌ల్ చూపించాడు. ఆయ‌న మోహంలో చాలా సంతోషం క‌నిపిస్తుంది. ఎన్‌టీఆర్ రియాక్ష‌న్ … Read more

  ‘RRR ఒక చెత్త సినిమా’.. వైరల్ ట్వీట్స్

    RRR మూవీ రిలీజ్‌తో ఒకవైపు థియేటర్లు సందడిగా మారితే.. మరోవైపు సోషల్ మీడియాలో ఈ సినిమాపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. సినిమా అద్భుతమని ఒకరు అంటే, అసలు బాగోలేదని మరికొందరు అంటున్నారు. ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమర్ సంధు ఈ మూవీ సూపర్బ్ అంటూ రివ్యూ ఇచ్చాడు. కాని ప్రముఖ సినీ విమర్శకుడు కమలార్‌ఖాన్ మాత్రం RRR మూవీపై సంచలన ట్వీట్‌లు చేశాడు.   భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇదొక వరెస్ట్ మూవీ అని.. ఈ సినిమా చూస్తే మానవుడి మేధస్సు కూడ … Read more

  James Movie Review Telugu

  జేమ్స్ మూవీ దివంగ‌త క‌న్న‌డ‌ న‌టుడు పునీత్ రాజ్‌కుమార్‌ న‌టించిన చివ‌రి సినిమా. ఈ సినిమాకు కార్ణ‌ట‌క‌లో విడుద‌ల‌కు ముందే భారీగా ప్రేక్షాక‌ద‌ర‌ణ ల‌భించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. సినిమా షూటింగ్ పూర్తి చేసిన పునీత్ డ‌బ్బింగ్ చెప్ప‌క‌ముందే మ‌ర‌ణించాడు. దీంతో ఈ సినిమా కోసం పునీత్ సోద‌రుడు శివ‌రాజ్ కుమార్ డ‌బ్బింగ్ చెప్పాడు. పునీత్ రాజ్‌కుమార్‌తో జేమ్స్ మూవీలో ప్రియా ఆనంద్ హీరోయిన్‌గా న‌టించింది. చేత‌న్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. చ‌ర‌ణ్ రాజ్ సంగీతం అందించాడు. మ‌రి … Read more

  Radhe Shyam Movie Review in English

  Prabhas fans who have been waiting for four years to see Prabhas on the big screen have had their wish granted by the film ‘Radhe Shyam.’ The film, which began in 2018, overcame many challenges and is now in theaters. The film is directed by Radhakrishna Kumar. The music for the film was composed by Justin Prabhakaran. Thaman composed the … Read more

  Radhe Shyam Movie Review

  ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూసేందుకు గ‌త నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ‘రాధే శ్యామ్’ వారికి పండ‌గ‌ను తీసుకొచ్చింది. 2018లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా అనేక అడ్డంకుల‌ను ఎదుర్కొని నేడు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించారు. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. గోపీ కృష్ణ మూవీస్, టీ సిరీస్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ఇంత‌కీ క‌థేంటి? పాట‌లు ట్రైల‌ర్స్, మేకింగ్ వీడియో … Read more