• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అదే నా అందానికి సీక్రెట్: సాయిపల్లవి

  స్టార్ హీరోయిన్ సాయిపల్లవి తన బ్యూటీ సీక్రెట్‌ను బయటపెట్టింది. ‘‘కెమికల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉంటాను. న్యాచురల్‌గా తయారు చేసిన ఉత్పత్తులనే వాడతాను. అలాగే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకుంటాను. తగినన్ని మంచినీళ్లు కూడా తాగుతాను. పరిమితంగా ఆహారం తీసుకుంటాను. వీలు చిక్కినప్పుడల్లా వ్యాయామం చేస్తాను. కనీసం వారంలో మూడు రోజులైన ఎక్సర్‌సైజ్ చేస్తాను. బాడీని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకుంటాను.’’ అంటూ చెప్పుకొచ్చింది.

  అందుకే మేకప్ వేసుకోను; సాయిపల్లవి

  మేకప్ లేకుండా న్యాచురల్‌గా కనిపించడానికే ఇష్టపడతానని హీరోయిన్ సాయిపల్లవి తెలిపింది. ‘‘నేను చిన్నప్పటి నుంచి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యేదాన్ని. మొహంపై మొటిమలు ఉండేవి. నా గొంతు అంతగా బాగుండదు. నా తొలి సినిమా ‘ప్రేమమ్’లో మేకప్ లేకుండా నటించా. ప్రేక్షకులు నన్ను మేకప్ లేకుండానే ఇష్టపడ్డారు. దీంతో అప్పటి నుంచి మేకప్ లేకుండానే నటిస్తున్నాను. మేకప్ విషయంలో దర్శకులు, నిర్మాతలు నన్ను ఎప్పుడూ బలవంత పెట్టలేదు.’’ అంటూ తెలిపింది.

  2022లో తెలుగులో  బెస్ట్‌ పెర్ఫార్మెన్సెస్‌ ఇవే

  ఒక సినిమా హిట్ కావాలంటే అందులో ప్రతి పాత్ర బాగుండాలి. హీరో, విలన్ అనే సంబంధం లేకుండా సన్నివేశాల్లో కనిపించే అందరూ అద్భుతంగా చేసినప్పుడే చిత్రం ఆడుతుంది. బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రాలన్నింటిలో ఏదో ఓ పాత్ర మనల్ని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నిజంగా అలాంటి ఓ క్యారెక్టర్ ఉంటే అది వీళ్లే చేయగలరు అనేంతలా నటులు జీవిస్తారు. తెలుగు తెరపై ఈ ఏడాది కూడా అలాంటివి ఎన్నో వచ్చాయి. ఆలస్యమెందుకు అవెంటో చూసేయండి.  రామ్ – భీమ్‌ ఆర్ఆర్ఆర్ చిత్రం లేకుండా … Read more

  FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

  67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more

  ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన సాయిప‌ల్ల‌వి

  సాయిప‌ల్ల‌వి న‌టించిన ‘గార్గి’ మూవీ రెండు తెలుగు రాష్ట్ర‌ల‌ థియేట‌ర్ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. అయితే తాజాగా సాయిప‌ల్ల‌వి హైద‌రాబాద్‌లో గార్గి సినిమా థియేట‌ర్‌కు వెళ్లి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. ఫోర‌మ్‌మాల్‌లో షో ర‌న్ అవుతుండ‌గా వెళ్లిన ఆమె ప్రేక్ష‌కుల‌తో క‌లిసి సినిమా చూసింది. ఆ త‌ర్వాత వారితో మాట్లాడింది. అంద‌రూ వ‌చ్చి సినిమా చూస్తున్నందుకు థ్యాంక్స్‌. మీ రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంద‌ని చెప్పింది.

  లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోక‌స్ పెట్టారా ?..సాయిప‌ల్ల‌వి రియాక్ష‌న్ ఇదే!

  సాయిప‌ల్ల‌వి న‌టించిన ‘గార్గి’ మూవీ గ‌త శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. సినిమాకు మంచి స్పంద‌న ల‌భిస్తుండ‌టంతో నిన్న చిత్ర‌బృందం మీడియాతో ముచ్చ‌టించింది. దీన్ని ఒక త‌మిళ సినిమాలా ఎవ‌రూ చూడ‌టం లేద‌ని మంచి రివ్యూలు వ‌స్తుండ‌టంతో సంతోషంగా ఉంద‌ని సాయిప‌ల్ల‌వి తెలిపింది. అయితే మీరు వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎందుకు న‌టిస్తున్నారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఎందుకు న‌టించ‌డంలేదు అని రిపోర్ట‌ర్లు ఆమెను ప్ర‌శ్నించారు. దానిపై స్పందించిన సాయిపల్లవి.. నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన క‌థ‌ల్లో మంచివి చూసి ఎంచుకుంటున్నాను. నేను మొద‌ట విరాట‌ప‌ర్వంకి సంత‌కం … Read more

  Sai Pallavi Gargi Movie Review

  సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ నేడు థియేట‌ర్ల‌లో రిలీజ్ అయింది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌లో ఈ మూవీ విడుద‌లైంది. క‌థ న‌చ్చ‌డంతో తెలుగులో రానా, త‌మిళ్‌లో సూర్య దంపతులు, క‌న్న‌డ‌లో ర‌క్షిత్ శెట్టి ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారు. విడుద‌ల‌కు ముందే దీనిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. టీజ‌ర్, ట్రైల‌ర్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచాయి. గౌత‌మ్ రామ‌చంద్రన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గోవింద్ వ‌సంత్ సంగీతం అందించాడు. మ‌రి స్టోరీ ఎంటీ? మూవీ ఎలా ఉంది? తెలుసుకుందాం.. క‌థేంటంటే.. … Read more

  సాయి పల్లవి గార్గి మూవీకి విడుదలకు ముందే 5/5 రేటింగ్

  సాయి పల్లవి యాక్ట్ చేసిన గార్గి మూవీకి సినీ ప్రియులు ట్విట్టర్లో 5/5 రేటింగ్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ విడుదలైంది. వీడియోలో సాయి పల్లవి మా నాన్న ఎక్కడ ఎక్కడ అని పోలీసును అడిగే విధానం ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాత్రి పోలీస్ స్టేషన్ కు రావొద్దని, మీ నాన్నను ఊరికే అరెస్టు చేయలేదని అధికారి చెప్తాడు. దీంతో హీరోయిన్ భోరన విలపిస్తుంది. ఈ చిత్రం విడుదల కాకముందే సినిమాపై మరింత ఉత్కంఠను పెంచేశారు. జూలై 25న ఈ మూవీ విడుదల … Read more

  ‘హీరోయిన్‌’కు కొత్త అర్థాన్ని చెప్పిన సాయిప‌ల్ల‌వి

  త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చి తెలుగుమ్మాయిగా మారిపోయింది సాయిప‌ల్ల‌వి. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే ప‌రిమితుల్ని, హ‌ద్దుల్ని ఆమె చెరిపేసింది. హీరోయిన్ ఎలా ఉన్నా, గ్లామ‌ర్ షో చేయ‌క‌పోయినా, మేక‌ప్ వేసుకోక‌పోయినా, స‌హ‌జంగా క‌నిపించినా  ప్రేక్ష‌కులు కేవ‌లం టాలెంట్ చూసి  ఆద‌రిస్తార‌ని చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. ఆమె అభిన‌యంతో పాటు డ్యాన్స్‌కు ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు ఫిదా అయిపోయారు. సాయిప‌ల్ల‌వి న‌టిస్తుందంటే ఆ సినిమా గ్యారెంటీ హిట్‌, సాయిప‌ల్ల‌వి ఒక పాత్ర చేస్తుందంటే క‌చ్చితంగా అందులో ఏదో ప్ర‌త్యేక‌త ఉంటుంది అనిపించుకుంటుంది. మొద‌టి … Read more

  తండ్రి కోసం పోరాడే ‘గార్గి’..ట్రైల‌ర్ అదిరిపోయింది

  సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. రాణా, నాని ఇద్ద‌రు హీరోలు క‌లిసి ఈ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సాయిప‌ల్ల‌వి ఈ సినిమాలో గార్గి అనే ఒక స్కూల్ టీచ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. త‌న‌ తండ్రిని పోలీసులు కార‌ణం లేకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేష‌న్‌లో పెట్ట‌డంతో.. అత‌డిని విడిపించేందుకు పోరాడే ఒక అమ్మాయి క‌థ‌గా గార్గి తెర‌కెక్కింది. సాయిప‌ల్ల‌వి ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు, త‌మిళం రెండు భాష‌ల్లో … Read more