• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ సాంగ్ రిలీజ్

  కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టిస్తున్న ‘నేను మీకు బాగా కాల్సిన‌వాడిని’ మూవీ నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. అట్టాంటి ఇట్టాంటి అనే ఈ సాంగ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. మణిశ‌ర్మ మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను కీర్త‌న శ‌ర్మ, సాకేత్ క‌లిసి పాడు. ఈ సినిమాలో సంజ‌న ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. శ్రీధ‌ర్ గాడె ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కోడి దివ్య నిర్మిస్తుంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.

  ఈ వారం థియేట‌ర్/ ఓటీటీలో రాబోయే సినిమాలు

  ఆగ‌స్ట్ రెండో వారంలో బ‌డా సినిమాలు థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్ న‌టించిన లాల్‌సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ రక్షా బంధ‌న్ ఒకేసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ‌బోతున్నాయి. మ‌రోవైపు ఓటీటీలో కూడా స‌రికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సంద‌డి చేయ‌బోతున్నాయి. లాల్ సింగ్ చ‌డ్డా: ఆగ‌స్ట్ 11 చాలాసార్లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్న అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ మొత్తానికి ఆగ‌స్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కాబోతుంది. నాలుగేళ్ల త‌ర్వాత అమీర్‌ను తెర‌పై చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ మూవీ … Read more

  షూటింగ్ లు ఆగిపోతున్న సినిమాలు ఇవే

  ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలు ఆపేయాలని నిర్మాతల మండలి నిర్ణయించిన నేపథ్యంలో పలు భారీ సినిమాలపై ప్రభావం పడనుంది. చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ తో పాటు మరో రెండు సినిమాల చిత్రీకరణ ఆగిపోనుంది. అలాగే పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు, బాలకృష్ణ 107, ,ప్రభాస్ ప్రాజెక్ట్-K, అఖిల్ ఏజెంట్, సమంత యశోద, విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి, రవితేజ నటిస్తున్న రావణాసుర, రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాతో పాటు తమిళ స్టార్ విజయ్ తో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న … Read more

  లైగర్ మరో కల్ట్ మూవీ కానుందా? 1990 నుంచి తెలుగులో వచ్చిన కల్ట్ యాక్షన్ మూవీలు

   రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ మూవీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కల్ట్ మూవీగా విజయ్ అభివర్ణించాడు. “కల్ట్ వ్యక్తులతో కల్ట్ ఫిల్మ్ చేస్తున్నాం. దానిని మీతో పంచుకుంటున్నాం” అంటూ మైక్ టైసన్ తో ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. దీంతో పూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ టాలీవుడ్ లో మరో ట్రెండ్ సెట్టర్ గా నిలవనుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. అసలు ఇప్పటి వరకు తెలగులో యాక్షన్ చిత్రాల్లో కల్ట్ మూవీలు అనదగ్గవి … Read more

  కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’ ట్రైల‌ర్ రిలీజ్

  క‌న్న‌డ హీరో సుదీప్ హీరోగా న‌టించిన ‘విక్రాంత్ రోణ’ మూవీ ట్రైల‌ర్ విడుదలైంది. ఒక ఊరిని ఏదో భ‌యం వెంటాడుతుంటే కాపాడ‌టానికి వ‌చ్చిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస‌ర్‌ సుదీప్ న‌టిస్తున్నాడు. థ్రిల్ల‌ర్ క‌థాంశంలో యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కింది. నిరూప్ బండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. అనూప్ బండారి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షాలినీ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. జులై 28న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది.

  నాని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  సినిమాలపై ఆసక్తితో క్లాప్ డైరెక్టర్‌గా ప్రారంభమైన ప్రస్థానం నేచురల్ స్టార్ వరకు సాగింది. సినీ నేపథ్య కుటుంబం లేనప్పటికీ స్వతహాగా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నేచురల్ స్టార్ నాని. పాత్ర ఏదైనా మన పక్కింటి కుర్రాడిలా నటించేస్తాడు. భారీ కటౌట్ లేకున్నా తనకున్న యాక్టింగ్ స్కిల్స్‌తో అదరగొట్టేస్తాడు. అందుకే ఈ యంగ్ హీరోని అభిమానులు అమితంగా ఆరాధిస్తారు. మరి ఇంతలా సినీ ప్రేమికుల మదిని దోచుకున్న ఈ హీరో గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. నాని ఎవరు..? హీరో, నిర్మాత, టీవీ ప్రజెంటర్ … Read more

  అమెజాన్ ప్రైమ్‌లో త‌ప్ప‌క చూడాల్సిన తెలుగు సినిమా 1 : ఆకాశం నీ హ‌ద్దురా

  ‘ఆకాశం నీ  హ‌ద్దురా’ సినిమా 2020లో క‌రోనా కార‌ణంగా నేరుగా  ఓటీటీలో రిలీజైంది. థియేట‌ర్‌లో విడుద‌లైతే ఇంకా భారీ ఎత్తున క‌లెక్ష‌న్ల‌ను సాధించేద‌ని విశ్లేష‌కుల అంచ‌నా. డెక్కన్‌ ఎయిర్‌ లైన్స్‌ అధినేత జీఆర్‌ గోపినాథన్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. అమెజాన్ ప్రైమ‌లో త‌ప్ప‌కుండా చూడాల్సిన సినిమాల్లో ఇది క‌చ్చితంగా ఉంటుంది. సామాన్యుల‌కు కూడా విమాన ప్ర‌యాణాన్ని అందించ‌డమే లక్ష్యంగా ఈ సినిమాలో హీరో పోరాడుతుంటాడు. ‘సింప్లి ఫ్లయ్‍’ అనే పుస్తకం ఆధారంగా ర్శకురాలు సుధ కొంగర తెరకెక్కంచిన‌ ఈ చిత్రం సగటు … Read more

  Mishan Impossible Movie Review

  ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో ‘ఆర్ఆర్ఆర్’ హ‌వా న‌డుస్తుంది. అయితే అంత పెద్ద బ‌డ్జెట్ మూవీ త‌ర్వాత‌ ఈ వారం ‘మిష‌న్ ఇంపాజిబుల్’ అనే చిన్న సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.  చాలా కాలం గ్యాప్ త‌ర్వాత తాప్సీ తెలుగులో మ‌ళ్లీ క‌నిపించింది. ఇక ఇందులో ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించింది. ముగ్గురు బాల‌న‌టులు హ‌ర్ష రోష‌న్‌, భాను ప్ర‌కాశ్, జ‌య‌తీర్థ మొలుగు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ ఆర్ఎస్‌జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. నిరంజ‌న్ రెడ్డి, అవినాష్ రెడ్డి నిర్మాత‌లు. కె.రాబిన్ మ్యూజిక్ అందించాడు. … Read more

  RRR మూవీ రివ్యూ

  సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న RRR మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. చాలాసాార్లు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడటంతో మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన చాలా మంది మూవీ నెక్ట్స్ లెవల్‌లో ఉందని పశంసిస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం బాహుబలి రేంజ్‌లో లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు వారి అసహనానికి కారణాలేంటో పూర్తి రివ్యూలో చూద్దాం.  కథేంటంటే తమ గూడెం నుంచి బలవంతంగా ఢిల్లీకి తీసుకొచ్చిన ఓ చిన్న పాపను తిరిగి … Read more

  Good Luck Sakhi Movie Review

  కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గుడ్ ల‌క్ స‌ఖి’ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామ‌కృష్ణ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చాలా సంవ‌త్స‌రాలుగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా మొత్తానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఎక్కువ‌గా ప్రమోష‌న్స్ లేకుండానే ఈ సినిమా రిలీజ్ చేశారు. ఇటీవ‌ల ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఒక‌టి నిర్వ‌హించారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఒక నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ కీర్తి సురేశ్ న‌టించిన సినిమాకు చేయాల్సినంత ప్ర‌చారం అయితే జ‌ర‌గ‌లేదు.  క‌థేంటంటే.. ఎక్స్‌-క‌ల్న‌ల్ జ‌గ‌ప‌తి బాబు … Read more