• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘2 నిమిషాలు కూడా ఉండలేరా భయ్యా’

    WTC ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు నిమిషాలు కూడా క్రీజులో ఉండలేని స్థితిలో భారత బ్యాటర్లు ఉన్నారని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఐపీఎల్ మోజులో పడి దేశం కోసం ఆడుతున్న సంగతినే మరిచిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరూ ఫన్నీ మీమ్స్‌ పోస్ట్ చేస్తున్నారు. Another icc trophy pic.twitter.com/uFHk15sRBE — 8384 ?? (@IconTweetz) June 11, 2023

    WTC Final; ప్రాక్టీస్ మొదలు పెట్టిన రోహిత్ శర్మ

    WTC ఫైనల్‌ ఆడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. జూన్ 7 నుంచి ఈ టోర్ని మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ipl అనంతరం టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా ఇంగ్లండ్‌కు వెళ్తున్నారు. తాజాగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ మంగళవారం లండన్‌ చేరుకున్నారు. ఇప్పటికే వీరు టీమ్ సభ్యులతో కలిసి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇక ipl ఫైనల్ అడిన మహ్మద్‌ షమీ, అజింక్యా రహానే, గిల్‌, కేఎస్‌ భరత్‌లు గురువారం జట్టుతో కలవనున్నారు. Captain Rohit Sharma is getting Ready for … Read more

    WTC FINAL: భారత్‌తో తలపడే ఆసీస్ టీమ్ ఇదే

    భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఛాంపియన్‌పిప్ ఫైనల్ కోసం ఆసీస్ మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసింది. జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ, బోలాండ్, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, జోస్ హేజల్‌వుడ్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుచానే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టొడిఫై మార్ష్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్. ఫైనల్‌ … Read more

    రవితేజగా జడ్డూ.. బ్రహ్మానందంగా అశ్విన్

    [VIDEO](url): బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడ్డూ, అశ్విన్ ద్వయం చక్కటి ప్రతిభ కనబరిచింది. ఆసీస్ బ్యాటింగ్ పతనాన్ని వీరిద్దరే శాసించారు. దీంతో వీరిద్దరికీ కలిపి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును ప్రకటించారు. అయితే, దీనిపై జడ్డూ, అశ్విన్ సరదాగా ఓ వీడియో చేశారు. విక్రమార్కుడు సినిమాలోని సొమ్ము పంచుకునే సీన్‌ని జడ్డూ, అశ్విన్ రీక్రియేట్ చేశారు. రవితేజగా జడ్డూ, బ్రహ్మానందంగా అశ్విన్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్రైజ్‌మనీని పంచుకుంటే ఇలాగే ఉంటుందేమో’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను … Read more