• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రవితేజగా జడ్డూ.. బ్రహ్మానందంగా అశ్విన్

    [VIDEO](url): బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జడ్డూ, అశ్విన్ ద్వయం చక్కటి ప్రతిభ కనబరిచింది. ఆసీస్ బ్యాటింగ్ పతనాన్ని వీరిద్దరే శాసించారు. దీంతో వీరిద్దరికీ కలిపి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును ప్రకటించారు. అయితే, దీనిపై జడ్డూ, అశ్విన్ సరదాగా ఓ వీడియో చేశారు. విక్రమార్కుడు సినిమాలోని సొమ్ము పంచుకునే సీన్‌ని జడ్డూ, అశ్విన్ రీక్రియేట్ చేశారు. రవితేజగా జడ్డూ, బ్రహ్మానందంగా అశ్విన్ చేశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్రైజ్‌మనీని పంచుకుంటే ఇలాగే ఉంటుందేమో’ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ‘రాజస్థాన్ రాయల్స్’ షేర్ చేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv