• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘2 నిమిషాలు కూడా ఉండలేరా భయ్యా’

    WTC ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. కనీసం రెండు నిమిషాలు కూడా క్రీజులో ఉండలేని స్థితిలో భారత బ్యాటర్లు ఉన్నారని విమర్శిస్తున్నారు. ఐపీఎల్ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేకపోయారని ఎద్దేవా చేశారు. ఐపీఎల్ మోజులో పడి దేశం కోసం ఆడుతున్న సంగతినే మరిచిపోయినట్లు కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. మరి కొందరూ ఫన్నీ మీమ్స్‌ పోస్ట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv